ApWap.Net
సెయిల్
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆపరేటర్ కం టెక్నీషియన్ - ట్రైనీ
విభాగాలు:
మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్.
అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
అటెండెంట్ కం టెక్నీషియన్
విభాగాలు:
వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్.
అర్హతలు: పదో తరగతితో పాటు ఐటీఐ ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 26

వెబ్‌సైట్:  www.sail.co.in
« Home « Back
© ApWap.Net (2014-16)
Download Bollywood full movie for free
Download Android App for Free